Friday 9 July, 2010

నేల మీదకి రా....

ఎక్కడయితే రైతు గట్టి నేలని దున్నుతున్నాడో ,, ఎక్కడ బాట వేయటానికి కూలీలు రాళ్ళు కొడుతున్నారో.. అక్కడ ఈశ్వరుడు , ఎండలో వానలో..దుమ్ముకోట్టిన బట్టలతో వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు పక్కన పెట్టి అతని వలెనె నీవు దుమ్ము నేల మీదకి రా.. (గీతాంజలి )

2 comments:

aravind Joshua said...

అన్నయ్యా...ఇది చలం తత్వమా? లేక ఠాగోర్ తత్వమా?

aravind Joshua said...

అన్నయ్యా...ఇది చలం తత్వమా? లేక ఠాగోర్ తత్వమా?