Thursday 11 December, 2008

జీవితం స్వప్న మైతే ..!!

జీవితం స్వప్న మైతే , సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రం లోంచి ఈ భయం లోంచి మేలుకుందాం.- చలం

1 comment:

Praveen Mandangi said...

చలం గారి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వైరాగి కూడా రాగం వైపే తన గమ్యాన్ని నిర్ణయించుకుంటాడు.