తనలోకి తాను చూసుకొన్న తపస్వి చలం.
ఆయన తత్వాన్ని,ఆలోచనలను,అభిప్రాయాలను, పంచుకునే వెదికే ఈ బ్లాగ్ .
Thursday, 31 March 2011
ఏ ఆశలేదు
ఈ ప్రపంచంతో సమన్వయం నాకు కుదరలేదు. ఇప్పాటికీ కుదరలేదు..ఎప్పటికీ కుదరదేమో మరి. ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్య దర్శనం అయితే అప్పుడిదంతా అర్ధమవుతుందంటారు. కాని నాకు అట్టాటిది ఏ ఆశలేదు. - చలం
No comments:
Post a Comment