చలం తత్వం.
తనలోకి తాను చూసుకొన్న తపస్వి చలం. ఆయన తత్వాన్ని,ఆలోచనలను,అభిప్రాయాలను, పంచుకునే వెదికే ఈ బ్లాగ్ .
Friday, 1 July 2011
దేవుడి ప్రశ్నే లేదు.
" అసలు దేవుడున్నడనటమే
మూర్ఖం "
ఎందుకు ?
" ఉన్నాడని ఎట్లా తెలుసు ? "
లేడని ఎట్లా తెలుసు ?
లేనిదాన్ని తెలుసుకోవ
డ
మేట్లా ?
ఉన్నదాన్ని తెలుసుకున్నవా ?
దేన్నీ ?
నిన్ను ..!
తేలికేం.
తెలుసుకుంటే ఇంక దేవుడి ప్రశ్నే లేదు. - chalam
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)